నా మనసులోని భావాలు అక్షరాలుగా మారిన వేళ
కాగితం పరిమాణం కూడా చిన్నదైపోయింది
కూటి నుండి కాటి వరకు ఈ చిట్టి గుండెలో
ఎన్నో సంఘర్షణలు అలుముకొనెను
మధ్యలో ఎన్నో వివాదాలు
ఎన్నో అలకలు
జీవితం చాలా చిన్నదె అయినా
జీవితంలో ఎదురయ్యే అనుభవాలు చాలా
నేర్పిస్తాయని గమనించాను
ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాన్ని
చూస్తే దారం కూడా కనుమరుగైపోతుంది
మనసులోనే బాధలు దారం లాంటివి
ఇక గాలిపటం ఒక కవిత లాంటిది
ఎవరైనా చదవగలరు
ఎవరినైనా అర్థం చేసుకోగలరు.
This is about the life journey,
Thanks for watching.